Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. సెప్టెంబర్ 16, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 74,890 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,650గా ఉంది

Update: 2024-09-16 03:47 GMT

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. సెప్టెంబర్ 16, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 74,890 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,650గా ఉంది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్ 16న కిలో వెండి ధర రూ.92,000గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 75,030 - రూ. 68,790

----------------------------------------

ముంబై - రూ. 74,890 - రూ.68,650

-----------------------------------------

చెన్నై - రూ. 74,890 - రూ.68,650

------------------------------------------

కోల్‌కతా - రూ. 74,890 - రూ.68,650

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 74,890 - రూ.68,650

-------------------------------------------

బెంగళూరు -రూ. 74,890 - రూ.68,650

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 74,890 - రూ.68,650

Tags:    

Similar News