Gold Price: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో ఈరోజు బంగారం ధర
By : Sreedhar Rao
Update: 2024-09-05 04:10 GMT
భారతదేశంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,668, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,275 గా నమోదైంది. ఈరోజు దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధర రూ.1 తగ్గింది. ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6668 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7275 రూపాయలుగా నమోదైంది.
*కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6668 కాగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7275 గా నమోదైంది.
*చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6668 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7275 గా నమోదైంది.
*హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6668 కాగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7275 గా నమోదైంది
*అహ్మదాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6673 కాగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7280 గా నమోదైంది.