✕
ఈ రోజు బంగారం ధరలు భారత్‌లో ఆల్-టైమ్ హై లెవెల్స్‌లో ఉన్నాయి

x
ఈ రోజు బంగారం ధరలు భారత్‌లో ఆల్-టైమ్ హై లెవెల్స్‌లో ఉన్నాయి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువవుతోంది.
24 క్యారెట్ బంగారం (1 గ్రాము): సుమారు రూ.9,810 - రూ.9,900
22 క్యారెట్ బంగారం (1 గ్రాము): సుమారు రూ.8,990 - రూ.9,100
10 గ్రాముల 24 క్యారెట్ బంగారం: రూ.98,100 - రూ.99,700 దాకా ఉంది, కొన్ని నగరాల్లో లక్షకు దగ్గరగా ఉంది.
నగరాల వారీగా (1 గ్రాము 22 క్యారెట్): హైదరాబాద్: రూ.8,950 - రూ.9,050, విజయవాడ: రూ.8,900 -రూ.9,000,
విశాఖపట్నం: రూ.8,950 - రూ.9,050, ఢిల్లీ: రూ.9,000 - రూ.9,100, ముంబై: రూ.8,950 - రూ.9,050, చెన్నై: రూ.9,000 - రూ.9,100

ehatv
Next Story