Gold Price : భారీగా త‌గ్గిన వెండి ధ‌ర‌.. బంగారం రేటు ఎంతంటే..

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వ‌ల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 19, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 74,730 కాగా..22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,500గా ఉంది

Update: 2024-09-19 03:04 GMT

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వ‌ల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 19, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 74,730 కాగా..22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,500గా ఉంది. సెప్టెంబర్ 19న కిలో వెండి ధర రూ.91,000. గత 24 గంటల్లో వెండి ధర రూ.1000 తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 74,880 - రూ. 68,650

----------------------------------------

ముంబై - రూ. 74,730 - రూ.68,500

-----------------------------------------

చెన్నై - రూ. 74,730 - రూ.68,500

------------------------------------------

కోల్‌కతా - రూ. 74,730 - రూ.68,500

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 74,730 - రూ.68,500

-------------------------------------------

బెంగళూరు -రూ. 74,730 - రూ.68,500

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 74,730 - రూ.68,500

Tags:    

Similar News