ఇటీవల, కరణ్ జోహార్ షోలో పాల్గొన్న జాన్వీ, తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో పెళ్లి చేసుకుని, భర్త మరియు ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలలో హాయిగా గడపాలని, ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని తన కోరికను వ్యక్తం చేశారు.