సినీ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు గ్లామర్, నటన, క్రేజ్ పరంగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. అటువంటి కుటుంబాల్లో ఒకటైన కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటి. తన తల్లి, దిగ్గజ నటి శ్రీదేవి నటనను కొనసాగిస్తూ, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతోంది.