ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడు నెలలు గడిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడు నెలలు గడిచిపోయింది. కూటమి సర్కార్‌ భారీ విజయాన్ని సాధించింది. 94 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజయం సాధించింది. అయితే కూటమి సర్కార్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిచ్చుపెడుతున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారా. కూటమిలో ఉన్న పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారా. కూటమిలో ఉన్న పార్టీలన్నీ దేనికదే విడిపోవాలని కోరుతున్నారా. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారా. కూటమి నాయకత్వంలో విభేదాలు తెచ్చేందుకు రకరకాలు చూస్తున్నారా..ఆయన అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో లేదో చూద్దాం.. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలో విభేదాలు రావడానికి గల కారణాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


ehatv

ehatv

Next Story