కాశీనాథ ఆశ్రమానికి సంబంధించిన అన్నదాన సత్రాలకు కూల్చివేత అంశానికి సంబంధించిన గడిచిన వారంరోజులుగా వార్తలు చూస్తున్నాం.

కాశీనాథ ఆశ్రమానికి సంబంధించిన అన్నదాన సత్రాలకు కూల్చివేత అంశానికి సంబంధించిన గడిచిన వారంరోజులుగా వార్తలు చూస్తున్నాం. కాశీనాథనాథ అన్నదాన సత్రాల కూల్చివేతకు వ్యతిరేకంగా కడప జిల్లా నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాకుండా ఆ ప్రాంత ప్రజలు, భక్తుల సెంటిమెంట్‌గా చూశారు. అన్ని రాజకీయపార్టీల నాయకులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. కడప జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని కూల్చివేశారు. కడప జిల్లా బద్వేల్‌ సమీపంలో ఉన్న కాశీనాథ అన్నదాన సత్రాలను అటవీశాఖ అధికారులు నేల మట్టం చేశారు. భక్తులు ఎవరూ అక్కడికి వెళ్లకుండా చాలా ఆర్గనైజ్డ్‌గా ముందుకు వెళ్తున్నారు. అన్నదాన సత్రాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆశ్రమం దగ్గరికి బస్సులు కూడా వెళ్లకుండా తగ్గించేశారు. ఈ ఆశ్రమంలో అనేక సంవత్సరాలుగా వేలాది మందికి అన్నదానం చేస్తూ వస్తున్నారు. అసుల ఎవరీ కాశీనాయన.. ఆశ్రమాన్ని ఎందుకు కూల్చారు..సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story