Threat To Chandrababu : చంద్రబాబుకు ప్రాణహాని
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) ప్రాణహాని ఉందంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా(Lawyer Luthra) కూడా ఇదే మాట అంటున్నారు. ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి రాజమండ్రి జైలు నుంచి బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన వాదన! ఆయనకు ప్రాణా హాని ఉంది కాబట్టి ఆయనకు సెక్యూరిటీ(Security) పెంచారు
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) ప్రాణహాని ఉందంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా(Lawyer Luthra) కూడా ఇదే మాట అంటున్నారు. ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి రాజమండ్రి జైలు నుంచి బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన వాదన! ఆయనకు ప్రాణా హాని ఉంది కాబట్టి ఆయనకు సెక్యూరిటీ(Security) పెంచారు. అంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని సాధారణ ఖైదీలు ఉండే జైలులో ఉంచడం సరైంది కాదని, అక్కడ ఇంకా ప్రమాదం ఉండే అవకాశం ఉందని లూథ్రా వాదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ మాటే అంటున్నారు. నిజంగానే చంద్రబాబుకు ప్రాణహాని ఉందా? ఓ విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం..