తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ నెం.2గా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ నెం.2గా ఉన్నారు. చంద్రబాబు 4.O హయాంలో నారా లోకేష్‌ 1.Oగానే ఉన్నారు. కూటమి సర్కార్‌లో నారా లోకేష్‌ సూడో సీఎంగా బిహేవ్‌ చేస్తున్నారు. ఆయనను నెక్స్ట్ లీడర్‌గా ప్రమోట్ చేసే బాధ్యతను ఎత్తుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నారా లోకేష్‌ ఫొటో వేసి ప్రమోట్‌ చేయడంలో భాగమే అనుకోవాలి. కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్‌ కీలకమైన బాధ్యతలున్నాయి.. అంత కీలకమైన వ్యక్తి. అంత కీలకమైన వ్యక్తి రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన తిరుపతి తొక్కిసలాటపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. గతంలో లడ్డూ విషయంలో నానా యాగీ చేసిన లోకేష్ ఆరుగురి ప్రాణాలు కోల్పోతే ఎందుకు నారా లోకేష్‌ మౌనంగా ఉన్నారు. ఎందుకు పరామర్శించలేదు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!



Updated On 12 Jan 2025 4:30 AM GMT
ehatv

ehatv

Next Story