☰
✕
Who is Behind Tirupati Stampede : తిరుపతి ప్రమాదానికి కారణమెవరు..?
By ehatvPublished on 10 Jan 2025 8:01 AM GMT
తిరుపతి విషాదం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల విషాదానికి కారకులెవరు.. పలానావారు.. పలానావారు కారణమని విమర్శలు రావడం సహజం.
x
తిరుపతి విషాదం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల విషాదానికి కారకులెవరు.. పలానావారు.. పలానావారు కారణమని విమర్శలు రావడం సహజం. ఇది రాజకీయాలకు సంబందం లేని అంశంగా ప్రతి ఒక్కరు చూడాలి. వెంటనే చైర్మన్, ఈవో రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని ఏదో అనాలని ప్రతిపక్షానికి ఉంటుండొచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. సమన్వయలోపం, నిర్వహణలోపం స్పష్టంగా ఉంది. తిరుపతిలోని ఓ సెంటర్‌కు వచ్చింది 3, 4 వేల మందే. అయినా ఈ ఘటన ఎందుకు, ఎలా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!
- Journalist YNRWho is Behind Tirupati StampedeJournalist YNR Clear Analysis On Tirupati Stampede IncidentCM Chandrababu Visit Tirupati Stampede PlacePawan Kalyan at TirupatiYS Jagan At Tirupati Stampede PlaceAP NewsLatest News On Tirupati Stampede IssueAP Breaking NewsTirupati Live NewsAnalysis On Tirupati IncidentTiruapati Stampede VisualsYNRYNR AnalysisToday NewsBreaking NewsTelugu NewsRK Roja about tirupati IncidentBhumana Karunakar Reddyehatv
ehatv
Next Story