వలసలు నిరోధించడం కోసం అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికాలో గ్రీన్‌ కార్డు ఉన్నవారికి కూడా కష్టాలు తప్పవా. వలసలు నిరోధించడం కోసం అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాంక్‌ చెప్తున్న ప్రకారం అమెరికా గ్రీన్‌ కార్డు కలిగి ఉన్నవారు, గ్రీన్‌ కార్డు వచ్చిందంటే ఇక ఇక్కడే పర్మినెంట్‌గా ఉండొచ్చు అనుకుంటే అది సాధ్యపడదని హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గ్రీన్‌ కార్డు వెనక్కి తీసుకుంటామని అన్నారు. కొలంబియా విద్యార్థిని హమాస్ భావజాలాన్ని వ్యాపింపచేస్తున్నారన్న నేరంపై ఆయన ఈ రకంగా స్పందించారు. గ్రీన్‌ కార్డు ఉన్నప్పటికీ నేరాలు చేస్తే, దేశ భద్రతకు భంగం కలిగిస్తే, దేశం బయట ఉన్నా గ్రీన్‌ కార్డు వెనక్కి తీసుకుంటామని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story