జర్నలిస్టు వైఎన్‌ఆర్‌పై కేసులు పెట్టేందుకు గత కొద్ది నెలలుగా కేసులు పెట్టడానికి సర్కారా లేకపోతే సర్కార్‌ ఇన్ఫ్లుయెన్స్ చేసే సంస్థలు లేకపోతే కొంత మంది మీడియా సంస్థల అధినేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేసు నమోదు తథ్యం, కేసులు నమోదు అవుతాయన్న విషయం తెలుసు. దానికి సంబంధించిన ఒత్తిడులు ప్రభుత్వంపై, ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు తిరుపతి కేంద్రంగా జర్నలిస్టు వైఎన్‌ఆర్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన తీరుపై ఎవరైనా మాట్లాడుకునే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన పూర్వాపరాలు 'మీ జర్నలిస్ట్ వైఎన్‌ఆర్' విశ్లేషణలో

ehatv

ehatv

Next Story