☰
✕
Lokesh as Deputy CM? : ఉప ముఖ్యమంత్రి పదవిపై వెనక్కి తగ్గిన టీడీపీ
By ehatvPublished on 21 Jan 2025 4:55 AM GMT
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
x
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీ దీనిని స్లోగా దీనిని మొదలు పెట్టిన తర్వాత నేను జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ చానెల్ ద్వారా అందరి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాను. అంతకుముందు నారా లోకేష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనకేదో అవకాశం కల్పించాలని ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రచారం ఊపందించారు. ఆ తర్వాత అది ఊపందుకుంది. పార్టీకి సంబందించిన పలువురు నాయకులు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. అయితే దీనిపై జనసేన, టీడీపీ సోషల్ మీడియా మధ్య వార్ జరుగుతోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!
ehatv
Next Story