ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh)వాలంటీర్లు వద్దు. వాలంటీర్‌ వ్యవస్థకు సంబంధించి ఎన్నికలప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూశాం!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh)వాలంటీర్లు వద్దు. వాలంటీర్‌ వ్యవస్థకు సంబంధించి ఎన్నికలప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూశాం! ఎన్నికల సందర్భంగా మాత్రమే కాదు, గత రెండేళ్లుగా వాలంటీర్లపై తెలుగుదేశంపార్టీ(TDP),జనసేన పార్టీలు(Janasena) విరచుకుపడ్డాయి. నాలుగేళ్లుగా వాలంటీర్లే(volunteers) కేంద్రంగా రాజకీయాలు సాగాయి. వాలంటీర్లు ఉండాలని కొందరు, ఉండకూడదని మరికొందరు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లపై పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తూ వచ్చాయి. వాలంటీర్ల క్యారెక్టర్‌పై కూడా రాజకీయ పార్టీలు కామెంట్‌ చేస్తూ వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో క్రైమ్‌ జరగడానికి, మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లే కారణమని చెప్పసాగాయి. అసలు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? లేక అర్థంతరంగా ఆపేస్తారా? ఈ సందేశాల నివృత్తి కోసం ఈ వీడియో చూడండి.



ehatv

ehatv

Next Story