తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదూరమయ్యాయి.

తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదూరమయ్యాయి. తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని కలుపుతున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఆయన ఆ మాటలను తగ్గిస్తూ వచ్చారు. అయోధ్యకు లక్ష లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిన లడ్డూలను పంపించారని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కూడా ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ వచ్చారు. ఇద్దరు ముఖ్య నేతలు మాట్లాడిన మాటలకు తోడుగా టీటీడీ ఈవో (TTD EO)వ్యాఖ్యలతో కూడా దేశవ్యాప్తంగా భక్తులకు లడ్డూపై ఒక అనుమానం కలిగింది. తిరుమలలో అపచారం జరగకూడదని అందరూ కోరుకున్నారు. ముఖ్యంగా ఈ ఆరోపణలు రావడానికి కారణం తక్కువ ధరకు సరఫరా చేయడంతో జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారన్న అనుమానాలు కలిగాయి. ఈ సందర్భంగా గుజరాత్‌ NDDBకి పంపించి పరీక్షలు చేశారు. అసలు ఆ రిపోర్టులో ఏముంది. సీనియర్‌ జర్నలిస్ట్‌ 'YNR' అనాలసిస్ ఈ వీడియోలో..!



ehatv

ehatv

Next Story