ఆంధ్రప్రదేశ్‌ రాజధాని(AP Capital) అమరాతికి(AMarvathi) ముప్పు ఉందని అంటున్నారు జై భీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్‌(Jada sravan).

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని(AP Capital) అమరాతికి(AMarvathi) ముప్పు ఉందని అంటున్నారు జై భీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్‌(Jada sravan). '470 ఎకరాలలో ఉన్న చెరువును ధ్వంసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకను యథేచ్చగా తవ్వుతున్నారు. మూడు నెలల నుంచి నిరవధికంగా ఇసుక దోపిడి సాగుతున్నది. రోజూ కొన్ని వందల ట్రాక్టర్లు పెట్టి ఇసుకను దోచుకుంటున్నారు. మా కార్యకర్తలు వెళ్లి చెరువులోని మట్టిని దోచేస్తున్నారేమిటండి అని అడిగితే తెలుగుదేశంపార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు వారిపై చేయి చేసుకున్నాడు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడు. మా కార్యకర్త చాలా ఫీలయ్యాడు. ఆక్రమణను అడ్డుకోవడానికి వెళితే కొట్టడమేమిటని నాతో చెప్పుకుని బాధపడ్డాడు. మేము వెంటనే రైట్‌ ఫర్‌ ఇన్‌పర్మేషన్‌ కింద సమాచారం అడిగాము. ఆ చెరువులో మట్టి తీయడానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అందులో స్పష్టంగా ఉంది. అక్రమంగా ఇసుక తవ్వుతున్నారనే ఫిర్యాదు ఒకటి మాకు అందిదని తాహసీల్దార్‌ చెప్పారు. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శాఖనే! ఆయన ఏం చేస్తున్నారు? నిన్న సహజ వనరుల గురించి పెద్ద ఉపన్యాసమే ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ దీనికి ఏ జవాబు చెబుతారు' అంటూ జడ శ్రవణ్‌ చెప్పుకొచ్చారు. చెరువుల ఆక్రమణల వల్ల అమరావతికి ఏర్పడే


Eha Tv

Eha Tv

Next Story