సల్మాన్‌ఖాన్‌పై(Salman khan) కృష్ణజింకల కేసు నుంచి బిష్ణోయ్‌ గ్యాంగ్‌(Lawrence bishnoi gang) పగబట్టినట్లు వార్తలు వచ్చాయి.

సల్మాన్‌ఖాన్‌పై(Salman khan) కృష్ణజింకల కేసు నుంచి బిష్ణోయ్‌ గ్యాంగ్‌(Lawrence bishnoi gang) పగబట్టినట్లు వార్తలు వచ్చాయి. బాబా సిద్ధిఖీతో కూడా సల్మాన్‌ మొదట్లో క్లోజ్‌గా ఉండేవారు. 1997 తర్వాత మళ్లీ ముంబైలో(Mumbai) గ్యాంగ్‌ స్టర్ వార్తలు వస్తున్నాయి. పంజాబ్‌లో సింగర్, కెనాడాలో హత్యను కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ క్లెయిమ్‌ చేసుకుంది. వీళ్లంతా జైలులో ఉంటూ గ్యాంగ్‌లను విస్తరిస్తున్నారంటే ఇది చాలా సీరియస్‌ ఇష్యూ అని జేడీ(JD Lakshmi narayana) వ్యాఖ్యానించారు. ఇటువంటి అనుమానాలు రేకెత్తించడానికి అవకాశం ఉంది. భారతదేశంలో 700 మంది ఈ గ్యాంగ్ సభ్యులు ఉన్నారని వినికిడి. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా ఒక వ్యక్తి ఇంత చేస్తున్నాడంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై జేడీ కీలక వ్యాఖ్యలు ఈ వీడియోలో..!

Eha Tv

Eha Tv

Next Story