☰
✕
Tirupati Stampede Issue : ఇది జగన్ హయాంలో జరిగి ఉంటే..!
By ehatvPublished on 11 Jan 2025 1:00 PM GMT
తిరుపతిలో తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలు పార్టీల కోణంలో చూడకండని మరోసారి చెప్తున్నాం.
x
తిరుపతిలో తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలు పార్టీల కోణంలో చూడకండని మరోసారి చెప్తున్నాం. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు, 36 మంది గాయపడ్డారు. భక్తులు భయపడ్డారు, వైకుంఠ దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. ఇది జరగడానికి ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ కూడా అన్నారు. ఇది ప్రభుత్వం, టీటీడీ ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాం. కానీ ఇంత జరుగుతుంటే మీడియా మాత్రమే జస్ట్ ఒక హ్యాపెనింగ్‌గానే రాస్తోంది. ఇలాగే రాయాలి కానీ.. ఈ ఘటన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఏం జరిగేది.. మీడియా ఎంత తాండవం చేసేదో.. ఎంత ఉన్మాదంగా వార్తలు రాసేదో ఊహించుకుంటే వీరి మైండ్ సెట్ ప్రజలకు అర్థమవుతుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!
ehatv
Next Story