తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో రేగిన రాజకీయకలకలం కీలక చర్చకు దారితీసింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో రేగిన రాజకీయకలకలం కీలక చర్చకు దారితీసింది. బయటపార్టీల్లో చర్చ కంటే కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం తీవ్రమైన చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత మంది నాయకులు మాట్లాడుతున్నారు ఇది బీఆర్‌ఎస్ కుట్ర అనో లేదా బీజేపీ కుట్ర అనో మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు రగిలిపోతున్నారు. అధికారంలోనే ఉన్నామా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. అధికారంలో ఉండి కూడా ఈ రకమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామని లోపలలోపల రగిలిపోతున్నారు. అధికార పార్టీ నాయకులుగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామనే ఆందోళన వారిలో కనపడుతోంది. అనేక మంది ఎమ్మెల్యేలు లోపల లోపల తమ అనుచరుల దగ్గర తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి జరిగే పరిస్థితి ఏంటనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..