ఈవీఎంలు ఈ దేశంలో పెద్ద చర్చ. ఈ దేశంలో ఎన్నికల వ్వవస్థపై ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్న అంశం ఈవీఎంలు.
ఈవీఎంలు ఈ దేశంలో పెద్ద చర్చ. ఈ దేశంలో ఎన్నికల వ్వవస్థపై ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్న అంశం ఈవీఎంలు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలందరి మదిలో అనుమానాలు నాటేందుకు బీజమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు నిజమేనా అని సామాన్యుడిని అనుమానించే పరిస్థితి కనిపిస్తోంది. మా ఓట్లు కనపడట్లేదని కొందరు రోడ్లు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. మా ఊర్లో ఓట్లు మాకు కనపడడం లేదంటూ మాక్ పోలింగ్‌ను పెట్టుకొని మహారాష్ట్ర నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లు, మేం అసలు వేసిన ఓట్లకు తేడా ఉందని వారు వాదించారు. సా.6 గంటలకు ఉండే పోలింగ్ శాతం తెల్లారేసరికి 7-8 శాతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు రేకెస్తిన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఈవీఎంల వ్యవస్థపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!