ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ హామీలకు ప్రభుత్వం వెనకడుగువేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ హామీలకు ప్రభుత్వం వెనకడుగువేసింది. మేం గతంలోనే వీడియోలు చేశాను. మేమెం ఎక్కడ వెనకడుగు వేశాం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా గగ్గోలు పెట్టింది. కానీ టీడీపీ నేతలు బహిరంగంగా చెప్పలేదు. సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు అనేది అబద్ధం తప్ప .. హామీలు అమలు చేస్తామనే కమిట్మెంట్‌ను ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాయచోటికి వెళ్లిన సందర్భంగా ఆయన చెప్పిన మాట.. చాలా కష్టంగా ఉంది అమలు చేయడానికి.. అమ్మ ఒడి చేయడానికి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ జూన్‌లో అమ్మ ఒడికి ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన మరిన్ని వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story