బిగ్ బాస్ తెలుగు(Telugu bigg boss) సీజన్ 8 లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ బెజవాడ బేబక్క(Bejawada bebakka).

బిగ్ బాస్ తెలుగు(Telugu bigg boss) సీజన్ 8 లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ బెజవాడ బేబక్క(Bejawada bebakka). బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత బేబక్క బిజీగా మారింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనపడినా బేబి అక్క ఫ్యాన్స్ సెల్ఫీలు , ఫోటోలు అంటూ నానా పరేషాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా బేబక్క ఇంటర్వ్యూ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆమె కూడా ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారారు.

అయితే బేబక్క కూడా జర్నలిస్ట్ వైఎన్‌ఆర్‌కు(Journalist ynr) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వాచ్‌ ధర, తను కట్టుకున్న చీర ధర వివరాలు వెల్లడించారు. తన బ్యాగ్‌ ధర వందల కోట్లు అని ఇచ్చిన పలు సందర్భాల్లో ఆమె చెప్పిన మాటల నిజమేనా..? ముఖ్యంగా బిగ్‌బాస్‌కు వెళ్లడానికి 'కమిట్మెంట్‌'(Comitment) ఉంటుందా అన్న వైఎన్‌ఆర్‌ ప్రశ్నకు బేబక్క ఇచ్చిన ఆన్సరేంటి..

Updated On 15 Sep 2024 6:27 AM GMT
Eha Tv

Eha Tv

Next Story