తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ నేత నుంచి వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఇలాగే అనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ నేత నుంచి వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఇలాగే అనిపిస్తోంది.

సోము వీర్రాజు జగన్‌ మనిషి, వైఎస్‌ఆర్సీపీకి సానుకూలంగా ఉండే వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి అని అలాంటి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి, ఆయనను పెద్దల సభకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా మన వల్లే ఆయనకు ఎమ్మెల్సీ దక్కిందని, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇది మన ప్రభుత్వమేనా.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారనేది టీడీపీ నేతల వాదన. నిజానికి ఆయన అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సోము వీర్రాజు ఎమ్మెల్సీ టీడీపీ పెట్టిన భిక్ష అంటూ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ



ehatv

ehatv

Next Story