ABN Andhrajyothy : ఆంధ్రజ్యోతి పత్రికనా.. టీడీపీ చైతన్య రథమా..!
ఈ వీడియోలో చేయాల వద్దా అనుకుంటూ సరే జనాలకు చెప్పాలి కదా అని చేస్తున్నా. వద్దులే అని చెప్పాలనుకున్న ప్రతి సారీ మరీ ఇంతగా దిగజారీ పోతుందా

ఈ వీడియోలో చేయాల వద్దా అనుకుంటూ సరే జనాలకు చెప్పాలి కదా అని చేస్తున్నా. వద్దులే అని చెప్పాలనుకున్న ప్రతి సారీ మరీ ఇంతగా దిగజారీ పోతుందా అనే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. అక్కడ జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని వైసీపీ ఆరోపించింది కూడా. అయితే ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉందని జగన్ వెళ్లడానికి అనుమతిని నిరాకరించింది. అక్కడ రైతులన పరామర్శించి మిర్చి ధరలపై పట్టించుకోవడం లేదు, రైతులను ఆదుకోలేదని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి రైతులను ఆదుకున్నామని.. ఇప్పుడు ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఆంధ్రజ్యోతి పత్రికకు అభ్యంతరాలు వచ్చాయి. టీడీపీకి అభ్యంతరాలు, బీజేపీకి అభ్యంతరాలు, జనసేనకు అభ్యంతరాలు ఉండొచ్చు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలపై ఆయన ఆరోపణలు చేస్తే తమ వర్షన్‌ను ఎక్కడో పక్కకు చిన్నగా రాసుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా బ్యానర్ ఐటంతో హెడ్డింగులు పెట్టేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారు, మొసలికన్నీరు కార్చారు అని పత్రికలో రాసుకున్నారు. అసలు ఆంధ్రజ్యోతికి ఎందుకు మీకంత దురద. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..
