మేష రాశి వ్యాపారస్తులకు ధన లాభం.. మీ వ్యక్తిత్వం గురించి ప్రశంసలు అందుకుంటారు.. కుటుంబంలో ప్రశాంత వాతావరణముంటుంది.. అనవసరమైనకోపం తో పెరుగుతాయి వృషభ రాశి ఆరోగ్యం సహకరిస్తుంది.. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు . ఖర్చులు ఎక్కువ అవుతాయి.. మీ ఆలోచనలు ముందుకు సాగవు.. ఉద్యోగంలో చికాకులు.. మిధున రాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.. అనుకోని అవకాశం అందుబాటులోకి వస్తుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.. టెన్షన్ వత్తిడి ఎక్కువగా ఉంటాయి.. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.. ఖర్చులు ఎక్కువ […]

మేష రాశి
వ్యాపారస్తులకు ధన లాభం.. మీ వ్యక్తిత్వం గురించి ప్రశంసలు అందుకుంటారు.. కుటుంబంలో ప్రశాంత వాతావరణముంటుంది.. అనవసరమైనకోపం తో పెరుగుతాయి

వృషభ రాశి

ఆరోగ్యం సహకరిస్తుంది.. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు . ఖర్చులు ఎక్కువ అవుతాయి.. మీ ఆలోచనలు ముందుకు సాగవు.. ఉద్యోగంలో చికాకులు..

మిధున రాశి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.. అనుకోని అవకాశం అందుబాటులోకి వస్తుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.. టెన్షన్ వత్తిడి ఎక్కువగా ఉంటాయి.. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.. ఖర్చులు ఎక్కువ అవుతాయి.

కర్కాటక రాశి
ఆరోగ్యం అనుకూలిస్తుంది.. దూర ప్రయాణాలు ఉంటాయి.. ఒత్తిడి కోపం చికాకుని కలిగిస్తాయి.. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతత దొరుకుతుంది.. శుభవార్త వింటారు.. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది

సింహరాశి
ముఖ్యమైన వారి సలహాలను పాటించండి.మీ ఆశలు కోరికలు నెరవేరే సమయం ఇది.. ఇవాళ ఆశీస్సులు మంచి చేస్తుంది.. ఒంటరితనంతో బాధపడతారు.. నలుగురితో కలిసి ప్రయత్నం చేస్తారు.. భాగస్వామితో కలహాలు

కన్యా రాశి
కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది.. లాభాలను గడిస్తారు.. మానసిక వేత్తడి ఆందోళన ఎక్కువవుతుంది.. కష్టపడితే ఫలితం దక్కుతుంది..

తులారాశి
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం రియల్ ఎస్టేట్ వారికి లాభాలు ఉంటాయి.. కొత్త వారితో పరిచయాలు.. ఇష్టమైన వారితో ప్రయాణాలు.. ఇంగ్లాంటి వృధా ఖర్చులు ఉన్నాయి..

వృశ్చిక రాశి
పనిమీద శ్రద్ధ అవసరం.. సంపాదన మీ శక్తిగా మారుతుంది.. మీ తెలివితేటలతో సమస్యలను అధిగమిస్తారు.. రోజంతా ఆనందంగా గడుస్తుంది

ధనస్సు రాశి
ఈరోజు మీకు ఎంతో బాగుంటుంది.. వ్యాపారవేత్తలు వంటి ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి.. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.. ప్రేమ జీవితంలో గొడవలు జరుగుతాయి.. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు

మకర రాశి
ఆరోగ్యం బాగుంటుంది.. చికాకులు ఎదురవుతాయి.. ఇంట్లో పనుల కోసం డబ్బు ఖర్చు అవుతుంది.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది..

కుంభరాశి
మానసిక పరిస్థితి దృఢంగా ఉంటుంది
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు,, ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు.. మీ కలలు నెరవేరు సమయం ఇది.. ఎంత కాలం కానీ ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది

మీనరాశి
ఊహించని వ్యక్తులతో పరిచయం.. శుభవార్తలు విని అవకాశం ఉంది.. రోజంతా పనులతో అలసిపోతారు.. మీ వ్యక్తిత్వమరణ ప్రశంసలు అందుకుంటారు.. కోపం వచ్చినా సామరస్యంగా మెలగాలి.. ఖర్చులు అధికం

Updated On 6 April 2023 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story