Today Horoscope :ఉచిత సలహాల వల్ల కష్టాలు తెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళు ..కాస్త జాగ్రత్త అవసరం .!
మేష రాశి :సమయం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు. కొత్తవ్యక్తులతో పరిచయాలు . ఉద్యోగస్తులుకి పని ఒత్తిడి . జీవిత భాగస్వామితో ప్రేమగా మెలగండి . వృషభ రాశి :ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రుణాలు లభిస్తాయి .తొందరపాటు నిర్ణయాలు పనికి రావు . మధ్యవర్తిత్వం పనికి రాదు. ప్రేమించే వ్యక్తి తో చాల సంతోషం గా గడుపుతారు . మిధునరాశి :ఇంట్లో వాళ్ళ ఆర్యోగ్యం మీకు ఆందోళన కలిగేలా చేస్తుంది. […]
మేష రాశి :సమయం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు. కొత్తవ్యక్తులతో పరిచయాలు . ఉద్యోగస్తులుకి పని ఒత్తిడి . జీవిత భాగస్వామితో ప్రేమగా మెలగండి .
వృషభ రాశి :ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రుణాలు లభిస్తాయి .తొందరపాటు నిర్ణయాలు పనికి రావు . మధ్యవర్తిత్వం పనికి రాదు. ప్రేమించే వ్యక్తి తో చాల సంతోషం గా గడుపుతారు .
మిధునరాశి :ఇంట్లో వాళ్ళ ఆర్యోగ్యం మీకు ఆందోళన కలిగేలా చేస్తుంది. కొత్త ఆదాయమార్గాలు సూచన. చికాకులు ఒత్తిడి వలన ఇబ్బందులు. సహనంగా ఉండండి . ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతతను పొందుతారు .
కర్కాటక రాశి : క్షణిక ఆవేశంతో ఇబ్బందులు . ఉద్యోగస్తులకు కష్టకాలం. ఆర్థికంగా ఇబ్బందులు .సమాజంలో మంచి గుర్తింపు . ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం .
సింహ రాశి :పొదుపులో కొత్త ఆలోచనలను చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం అనవసరం . పనులు చక చక చేస్తారు . వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న సమస్యలు వచ్చిన రోజంతా ఆనందంగా ఉంటారు .
కన్య రాశి :వృత్తిలో నైపుణ్యం చూపిస్తారు .కుటుంబంలో చికాకులు . పనుల్లో ఆలస్యం పనికి రాదు. అధికారులతో జాగ్రతగా వ్యవహరించాలి. మాటపడే అవకాశాలు . నెమ్మదిగా ఉండండి అన్ని బాగుంటాయి .
తులా రాశి : విశ్రాంతి అవసరం. ఆలోచనలు ఇబ్బంది పెడతాయి . విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. మీరు కొన్న ఆస్తుల విలువ పెరిగే అవకాశం .పెండింగ్ పనులు పూర్తి చేస్తారు . బంధువర్గాల నుండి ఒక వార్త మిమల్ని భాదిస్తుంది .
వృశ్చిక రాశి : ఓర్పు వహించడం చాల ముఖ్యం ఈ రోజు . ఓర్పు వల్ల మీ పనుల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ . పోటీతత్త్వం పెరుగుతుంది. శత్రువులని ఎదురిస్తారు . ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఆచి తూచి మాట్లాడండి . ఉచిత సలహాలు వద్దు . మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకండి . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు .
మకర రాశి:ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం . ఖర్చులు అదుపులో ఉంచుకోవటం మంచిది. సమస్యలను ఎదుర్కోగల సత్తా పెరుగుతుంది. పని చేసే చోట విలువ పెరుగుతుంది . ఆరోగ్యంలో జాగ్రత అవసరం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు .
కుంభరాశి :మిమల్ని నిందించి అనవసర విషయాల్లో ఇరికించే వాళ్ళు ఉంటారు జాగ్రత్త . ఆందోళన ఒత్తడి కి అవకాశాలు ఉన్నాయి .సొంత తెలివితో ప్రమాదాలు తప్పించుకుంటారు.విద్యార్థులకు కాస్త కష్టకాలం అని చెప్పచు.
మీన రాశి:పిల్లల భవిష్యత్ ప్రణాళికలు జరపడం జరుగుతుంది . ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులతో సమయం వృధా అయ్యే అవకాశం . పొదుపు చేయటం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని గమనించాలి. ఇతరుల విషయం లో జోక్యం వద్దు.