దేశవ్యాప్తంగా నిన్న బంగారం (Gold)వెండి(Silver) ధరల్లో స్వల్ప తగ్గుదలతో కొనుగోలుదారులకు ఊరట కలిగించగా. ఈ రోజు మార్కెట్ మొదలయ్యేసమయానికి బంగారం ,వెండి ధరలు గ్రీన్ రంగులో ట్రేడ్ అవుతున్నాయి . ఈ రోజు బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం :

ఏప్రిల్ 11న 10 గ్రాముల బంగారం ధర రూ.60,505గా, వెండి కిలో ధర రూ.75,040గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల బంగారం రూ.61,310 గా ఉంది.

ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.56,350, రూ.56,250, రూ.56,800గా ఉంది.

ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం వరుసగా రూ.61,460, రూ.61,360, రూ.61,960గా ఉంది.

వెండి ధరలు

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,350గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర 81,400 రూపాయలుగా ఉంది.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

హైదరాబాద్ ,విజయవాడ ,విశాఖపట్నం లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర :రూ . 56,200 నిన్నటి ధరతో పోలిస్తే 500 రూ . వరకు పెరిగింది

హైదరాబాద్ ,విజయవాడ ,విశాఖపట్నం లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర : రూ .61,310 నిన్నటి ధరతో పోలిస్తే 550 రూ వరకు పెరిగింది .

హైదరాబాద్ .విజయవాడ ,విశాఖపట్నం లలో వెండి ధరలు కిలో వెండి ధర 81,400 రూ . ఒక్క రోజులో 1000 రూ .వరకు పెరిగింది

Updated On 12 April 2023 1:33 AM GMT
rj sanju

rj sanju

Next Story