మహిళలకు పీరియడ్స్‌ ఎంతోకొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. కొందిమందికి నెలసరి ఇబ్బందులు చాలా తక్కువ ఉంటే.. మరికొంత మందిలో మాత్రం చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్ లో వారి ఎదుర్కోనే సమస్యలు ఏంటంటే..అధిక రక్త శ్రావం.. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్లు తిరగడం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ టైమ్ లో...చిరాకు ఎక్కువై ఇంట్లోవారిపై కూడా అరుస్తుంటారు.. దాని వల్లవ్యక్తిగతంగా.. వర్క్‌లైఫ్‌ కూడా డిస్టర్బ్‌ అవుతూ ఉంటుంది.

చాలా మంది లేడీస్ లో పీరియడ్స్(Periods) అనేవి పెద్ద సమస్యగా మారింది. కొంత మంది ప్రతీ నెల పీరియడ్స్ టైమ్ ను ఏ ఇబ్బంది లేకుండా గడిపేస్తే.. మరికొంత మంది మాత్రం నొప్పి, బాధ, ఇన్ ఫెక్షన్స్ తో నరకంగా గడుపుతారు.. మరి పీరియడ్స్ టైమ్ లో మహిళలు చేస్తున్న తప్పులేంటి..? ఏం చేస్తే బాధనుంచి ఉపశమనం వస్తుంది..?

మహిళలకు పీరియడ్స్‌ ఎంతోకొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. కొందిమందికి నెలసరి ఇబ్బందులు చాలా తక్కువ ఉంటే.. మరికొంత మందిలో మాత్రం చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్ లో వారి ఎదుర్కోనే సమస్యలు ఏంటంటే..అధిక రక్త శ్రావం.. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్లు తిరగడం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ టైమ్ లో...చిరాకు ఎక్కువై ఇంట్లోవారిపై కూడా అరుస్తుంటారు.. దాని వల్లవ్యక్తిగతంగా.. వర్క్‌లైఫ్‌ కూడా డిస్టర్బ్‌ అవుతూ ఉంటుంది.

అయితే, పీరియడ్స్‌ టైమ్‌లో ఆడవాళ్లు తెలియకుండా చేసే తప్పుల కారణంగా ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. నెలసరి టైమ్ లో వారు చేయకూడని తప్పలు ఏంటి.. అవి చేయడం వల్ల వారు ఏం నష్టపోతున్నారు.. అనేది చూస్తే..

మహిళలు పీరియడ్స్ టైమ్ లో చేసే తప్పుల వల్ల.. శరీర సహజ ప్రక్రియలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, ఇవి శరీరంపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి. దీని కారణంగా నొప్పి, తిమ్మిరులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ముక్యంగా...పీరియడ్స్ టైమ్ లో ఎక్కువగా అలిసిపోయేలా పనిచేయకూడదు.. అలా అని ఖాళీగా కూర్చోకూడదుకూడా..

ఇక చాలామందికి వర్కౌట్స్(Work Outs) చేసే అలవాటు ఉంటుంది. అందులో కొన్ని సులువైన వ్యాయామాలు చయవచ్చు కాని మరీ హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల పీరియడ్స్ టైమ్ లో ఇబ్బందులు తప్పవు. అంతే కాదు బ్లీడింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. పొట్టలో నొప్పి, నడుము నొప్పి కూడా వస్తాయి.

పీరియడ్స్ టైమ్ లో తలస్నానం చేస్తుంటారు చాలా మంది. కాని అది చాలా పొరపాటు.. దాని వల్ల చాలా నష్టాలు ఉంటాయి. అందుకే పెద్దవాళ్లు.. పీరియడ్స్ అయిపోయిన5 రోజుల తరువాత స్కానం(Bath) చేయాలి అంటారు.

ఇక పీరియడ్స్ టైమ్ లో సాత్విక ఆహారం తినాలి. కారాలు, మసాలాలు, పీజా బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్(JunkFoods) కూడా తినకూడదు.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పుడ్స్ తీసుకోవాలి.. అంతే కాదు ఎక్కువగా పడుకుని ఉండకూడదు.. చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుండాలి. ముఖ్యంగా టెన్షన్ తీసుకోకూడదు.. పాత బట్టలు వాడకూడదు.. యోని శుబ్రంగా ఉంచుకోవాలి.. అలా అని రకరకాల సబ్బులతో శుబ్రం చేయడం చాలా ప్రమాదం.
ఇలా జాగ్రత్తగా ఉంటే.. పీరియడ్స్ ఇబ్బందుల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో..

Updated On 31 July 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story