Tamil Hero Ajith Father Passes Away:తమిళ సూపర్ స్టార్ హీరో అజిత్ తండ్రి మరణం .!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తండ్రి పి సుబ్రమణ్యం ఈరోజు (మార్చి 24) ఉదయం కన్నుమూశారు. అయన గత కొద్దీ కాలం గా పక్షవాతం తో మరియు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లుతెలుస్తుంది .అయన వయస్సు ప్రస్తుతం 84 సంవత్సరాలు ఈరోజు ఉదయం 10 గంటలకు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో సుబ్రమణ్యంభౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి .
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (hero Ajith)తండ్రి పి సుబ్రమణ్యం ఈరోజు (మార్చి 24) ఉదయం కన్నుమూశారు. అయన గత కొద్దీ కాలం గా పక్షవాతం తో మరియు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లుతెలుస్తుంది .అయన వయస్సు ప్రస్తుతం 84 సంవత్సరాలు ఈరోజు ఉదయం 10 గంటలకు చెన్నై(Chennai)లోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో సుబ్రమణ్యంభౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి .
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన సుబ్రమణ్యం (Subramanyam)మలయాళీ, అతని వయస్సు 84 సంవత్సరాలు. అతనికి భార్య మోహిని మరియు ముగ్గురు పిల్లలు అనుప్ కుమార్, అజిత్ కుమార్ మరియు అనిల్ కుమార్ ఉన్నారు. 1971లో మే 1న అజిత్ పుట్టడం జరిగింది .అన్నదమ్ములు అనూప్ కుమార్, బిజినెస్ మాన్ మరియు అనిల్ కుమార్, ఒక IIT మద్రాస్ గ్రాడ్యుయేట్-టర్న్-ఆంట్రప్రెన్యూర్.
ప్రస్తుతం తమిళ నటుడు అజిత్ తన భార్య షాలిని మరియు పిల్లలతో యూరప్‌లో(Europe) విహారయాత్రలో (Holiday)ఉన్నాడు.తాజాగా ఈ జంట పై విడిపోయారని వార్తలు వినిపిస్తూన్న క్రమంలో వాటికీ చెక్ పెడుతూ ఈ హాలిడే ట్రిప్(holiday trip) లో ఫోటోలను సోషల్ మీడియా (social media)ద్వారా షేర్ చేసారు అజిత్ షాలిని . అయన కొద్దీ సేపట్లో చెన్నైకి చేరుకుంటారు . ప్రముఖులు మరియు అభిమానుల నుండి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అజిత్ (Ajith)చెన్నై చేరుకోగానే సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కుటుంబసభ్యుల మధ్య నిరాడంబరంగా జరగున్నాయి అని తెల్పడం జరిగింది .
ఈ వార్త తెలిసిన వెంటనే, అభిమానులు మరియు ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా పి సుబ్రమణ్యం మృతికి సంతాపం తెలియజేస్తున్నారు నటి సాక్షి అగర్వాల్(Sakshi Agarwal) తన ట్విట్టర్(Twitter) పేజీలో సంతాపాన్ని తెలియజేశారు. "#అజిత్ కుమార్(#Ajithkumar) సార్ & కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..! ఈలోటుని భరించే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆమె రాసింది