తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళ అయిన త‌న‌ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు.

తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళ అయిన త‌న‌ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిష‌న్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్‌పై విచారణ జ‌రిపింది.

కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ఈడీపై(ED) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) పరిగణలోకి దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజైన్డర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి కవిత తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే. రామచందర్ రావు విచారణకు హాజరయ్యారు.

Updated On 28 July 2023 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story