చాలామంది మగవారిలో.. ఆడవారిలో ఉండే అతి సాధారణమైన సమస్య ముఖ సమస్య. ముఖం కాంతి తగ్గిపోవడం.. నల్లగా మారడం... ఇలాంటి ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. దానికోసం ఏవేవో వాడాల్సిన అవసరం ఏదు. మన చుట్టు ఉన్న పదార్ధాలతో ఫేస్ గ్లో పెంచుకోవచ్చు అది ఎలాగంటే..?

ప్రస్తుతం సమ్మర్ రాబోతోంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫేస్ ను కాపాడుకోలేము.. ఎన్నిక్రీములు వాడినా.. సన్ స్క్రీన్ లోషన్లు రాసినా... ముఖం కాంతీ హీనంగా తయారవుతుంది. అందులోనే చా లా మం ది ఎండకు ఎక్కు వగా తిరు గు తుం టా రు ... పొ ల్యూ షన్ లో పని చేస్తుం టా రు ... అలా చేయడం వలన ము ఖం కాం తిని కోల్పో తుం ది... ము ఖం పై మొటిమలు , మచ్చ లు తయా రు అవుతాయి... అవి తగ్గి ముఖం కాంతివంతంగా తయారు అవ్వాలి అంటే.. ముందుగా ముఖం పై మృ త కణజాలం తొలగిపోవాలి. దానికోసం వేలల్లో ఖర్చు పెట్టి క్రీములు కొనవసరం లేదు. మన వంటగదిలోనే వాటికి పరిష్కారాలు ఉన్నాయి.

ఫేస్ లో గ్లో పెరగడానికి.. ఎండ వేడి నుంచి కాపాడుకోవడం కోసం.. ముఖం కూల్ గా ఉండటం కోసం మన వంటింటిలో నే అద్భు తమైన మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడాలి ఏం చేయాలో తెలిస్తే చాలు.. ముఖం కోసం ఫైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి వంటింటి చిట్కాలు ఎలా ఉపయోగిచాల్ చూద్దాం.

ముఖం పై మృత కణజాలం పోవడా నికి సెనగపిండి, గంధం , పెరుగు , ఏమైనా గాయాలు ఉంటే అవి మానడానికి పసుపు ఉపయోగపడుతుంది... వీటిని పరిస్థితిని బట్టి వాడితే చాటు. సాధారణంగా వీటిని ఎలా వాడాలి అంటే.. దానికోసం ఒక చిన్న బౌల్ లో కొంచెం సెనగపిండి, కొంచెం గంధం , అతి తక్కువ మోతాదు లో (ఆడవారు మాత్రమే ) పసుపు , కలిపి ఈ మిశ్రమంశ్రమం పేస్ట్ అయ్యేందుకు సరిపడినంత పెరుగు కలుపుకోవాలి. ఆ పేస్ట్ బాగా కలుపుకుని దానిని ముఖానికి బాగా పట్టించాలి.. అలా పట్టించి ఒక గంటవరకు ఆరనివ్వాలి.. ముఖం పై పూత ఆరిగట్టిపడు తుంది. ఆతరువాత ముఖాన్ని కొంచె నీటితో తడి చేసి, చేతితో మర్థనా చేయాలి.

ఇలా సున్నితంగా మర్థనా చేయడం వల్ల ముఖం పై డెడ్ సెల్స్ తొలగిపోతాయి... ఓ పదినిమిషా లు మర్థనా చేసిన తరువాత శుబ్రం గా ముఖాన్ని కడిగివేయాలి. ఈ ప్రక్రిప్రక్రియక్రి స్నానా నికి ముందు చేస్తే మంచిది. వారానికి రెండు సార్లు కాని ఇలా చేయం డం వలన మీ ము ఖం పై డెడ్ సెల్స్ తొలగిపోయి ముఖం కాంతి వంతంగా తయారు అవుతుంది... ఫ్రెష్ గా కనిపిస్తంది.

Updated On 18 March 2023 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story