ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మందిస్టార్ వారసులు స్టార్లుగా ఇమేజ్ సాధించారు. మరికొందరు ఇండస్ట్రీ కలిసిరాక కనుమరుగు అవుతున్నారు. అయితే వారసుల్లో ఎక్కువగా హీరోల వారసులు ఉన్నారు కాని..

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మందిస్టార్ వారసులు స్టార్లుగా ఇమేజ్ సాధించారు. మరికొందరు ఇండస్ట్రీ కలిసిరాక కనుమరుగు అవుతున్నారు. అయితే వారసుల్లో ఎక్కువగా హీరోల వారసులు ఉన్నారు కాని.. హీరోయిన్ల వారసులు పెద్దగా లేదు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ వారసుడు హీరోలను మించిన అందంతో వెలిగిపోతున్నాడు. త్వరలో ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు

స్టార్ సెలబ్రిటీల పిల్లలు నట వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇండస్ట్రీకి రావడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ అయిన వారు కొందరైతే.. సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేవారు ఇంకొందరు. తాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోక వారసుడు రెడీ అవుతున్నాడు. ఆరడుగుల అందమైన హీరోయిన్ సిమ్రాన్‌(Simran) తనయుడు హీరోలను మించిన హ్యాండ్సమ్ నెస్ తో మెరిసిపోతున్నాడు.

స్టార్ హీరోల సరసన స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సిమ్రాన్. దాదాపున దశాబ్దం పాటు.. టాలీవుడ్ తో పాటు తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది.ఇక పెళ్లి తరువాత సిమ్రాన్‌ నటనకు గుడ్‌బై చెప్పిఫ్యామిలీకే పరిమితం అయ్యింది బ్యూటీ. ఇక ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..క్యారెక్టర్‌ రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్‌. ఇక ఈ స్టార్ హీరోయిన్ తనయుడు అధీప్‌ హీరోలను మించిన అందంగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ అధీప్ ఫోటోలు బయట పెట్టలేదు సీమ్రాన్. రీసెంట్ గా అతని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Updated On 14 April 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story