Sri Rama Navami:శ్రీ రామ నవమి రోజున ఈ ఒక్క పని చేసి చూడండి మీకున్న అన్ని దోషాలు పోతాయి . !
దేశ వ్యాప్తంగా చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి (Sri Rama Navami)పండుగ జరుపుకుంటూ ఉంటారు. దశావతారాలలో శ్రీమహావిష్ణు (Maha Vishnu)అవతారం తర్వాత శ్రీరాముని అవతారం మొదలవుతుంది. త్రేతా యుగంలో దశరథ కౌసల్యులకు పుట్టిన సంతానం శ్రీరాముడు ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడి జన్మించాడు . హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు . శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి పూజ చేయటం ఆనవాయితీ .
దేశ వ్యాప్తంగా చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి (Sri Rama Navami)పండుగ జరుపుకుంటూ ఉంటారు. దశావతారాలలో శ్రీమహావిష్ణు (Maha Vishnu)అవతారం తర్వాత శ్రీరాముని అవతారం మొదలవుతుంది. త్రేతా యుగంలో దశరథ కౌసల్యులకు పుట్టిన సంతానం శ్రీరాముడు ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడి జన్మించాడు . హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు . శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి పూజ చేయటం ఆనవాయితీ . అయితే అలాగే ఇంట్లో శ్రీరాముడికి మనం తులసిమాలను సమర్పించి దీపారాధన చేసి వడపప్పు చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి.. ఈ రోజున రాముని ఆలయానికి వెళ్లడం ఎంతో మంచిది రాముని వారి ఆశీస్సులతో పాటు కళ్యాణం కు సంబంధించిన అక్షింతలు తలపై వేసుకోవడం మోక్షప్రదం .
భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం తెలుగు రాష్ట్రాలలోని (Telugu States0పల్లెల నుంచి వడ్ల గింజలను వలచి తలంబ్రాలుగా శ్రీరాముడికి భద్రాద్రి(Bhadradri) వరకు చేరుస్తారు భక్తులు . అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి(Cheif minister) శ్రీరాముని కళ్యాణ వేడుకకు చేరి పట్టుబట్టలని తలపైపెట్టుకొని స్వామి వారికీ చేర్చటం మన దేశ ఆచారం కూడా.. శ్రీ రామ కళ్యాణం(Sree Rama Kalyanam) రోజున సీతారాములకి పంచామృతాలతో అభిషేకాలు జరుపుతారు అష్టోత్తర నామాలు చదువుతారు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడగలిగిన వారు అదృష్టవంతులు.. వారి జన్మ ధన్
వ్యక్తిత్వంలో రాముడు అంత సహనశీలుడు ,గొప్పవాడు ఎక్కడా లేడు. అందుకనే రామాయణంలో (Ramayana)రామునిచరిత్ర కొడుకుగా భర్తగా ఎనలేనిది.సహనంలో సీతాదేవిని(Seethadevi) మించినవారు ఎవరూ లేరు అందుకునే ఈ దంపతులు ఆదర్శ దంపతులుగా అయ్యారు.. రాముడు నడిచిన భూమి కాబట్టి సంప్రదాయాలకు ఆచారాలకు మన భారతీయ సంస్కృతి పెట్టింది పేరు.
శ్రీరామనవమి రోజున రామచరిత ,రామ్ చాలీసా, శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని రామకీర్తనలను, స్తోత్రాలను ఎవరైతే పఠిస్తారో వారికి కచ్చితంగా అనుకున్న పనుల్లో శుభం జరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజున హనుమంతుడికి(lord Hanuman) ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా చదివిన కూడా అన్ని విధాలా శుభం చేకూరుతుందినవమి రోజున తీర్థంగా ఇచ్చే పానకాన్ని తప్పకుండా స్వీకరించాలి ఈరోజు శాకాహారం తినడమే మంచిది. మాంసాహారం(nonVeg) జోలికి వెళ్లొద్దు అలాగే ఈరోజు ఎవరైతే జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేస్తారో వారికి దరిద్రం వెంటే వస్తుంది.