కేంద్రప్రభుత్వం సామాన్య ప్రజలకు అందిస్తున్న పొదుపు పథకాల జాబితాలో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసు దగ్గర నుండి మధ్యవయస్సు వారికీ అలాగే మహిళకు ఇలా అన్ని వర్గాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ పథకాలు మీ బ్యాంకు అకౌంట్ నుండి సైతం పొందేలా వీలు కల్పిస్తుంది . ప్రధానమంత్రి ఆవాసయోజన ,ముద్ర,వంటి ఎన్నో ప్రభుత్వ ప్రయోజనాలను సైతం అందిస్తుంది . ఇదే తరహాలో ఇప్పుడు రోజువారీ కష్టపడే కార్మికుల కోసం శ్రమ్ యోగి మాన్ […]

కేంద్రప్రభుత్వం సామాన్య ప్రజలకు అందిస్తున్న పొదుపు పథకాల జాబితాలో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసు దగ్గర నుండి మధ్యవయస్సు వారికీ అలాగే మహిళకు ఇలా అన్ని వర్గాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ పథకాలు మీ బ్యాంకు అకౌంట్ నుండి సైతం పొందేలా వీలు కల్పిస్తుంది . ప్రధానమంత్రి ఆవాసయోజన ,ముద్ర,వంటి ఎన్నో ప్రభుత్వ ప్రయోజనాలను సైతం అందిస్తుంది .

ఇదే తరహాలో ఇప్పుడు రోజువారీ కష్టపడే కార్మికుల కోసం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అనే కొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకురానుంది . ఈ స్కీమ్స్ లో పెట్టుపెడితే ప్రతినెలా రూ. 3 వేలు వరకు ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు . ఈ స్కీమ్ తో చాలా లాభాలని ప్రయోజనాలని పొందొచ్చు.ప్రతి ఏటా 30 వేల వరకు ఈ పథకం కింద పొందవచ్చు .

ఈ స్కీం లో ఎవరు చేరవచ్చు అంటే ధి వ్యాపారులు, రిక్షా తోలే వారు, తయారీ రంగంలోని కార్మికులు, ఇతర రంగాల్లోని కార్మికులు ఈ స్కీమ్ లో చేరవచ్చు

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయస్సు వారు దీనిలో చేరవచ్చు. ప్రతి నెలా తక్కువ మొత్తంలో డబ్బులు కట్టాల్సివుంది. నెలకు రూ. 55 నుంచి చెల్లించవచ్చు . 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ. 55 కడితే.. ఏటా రూ. 36 వేలు వస్తాయి.

40 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ .200 చెల్లించాల్సి వుంది. 60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి వీరికి మూడువేలరూపాయలు వస్తాయి. నెలవారీ ఆదాయం రూ. 15 వేలకు లోపు ఉంటేనే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందేందుకు వీలు అవుతుంది.

Updated On 7 March 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story