puffer fish kills old couple:ఈ చేపను తిని కేవలం గంటలో కన్నుమూసిన వృద్ధ జంట .!
పఫర్ ఫిష్ (puffer fish)తిని 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మార్చి 25న మలేషియాలోని(Malesia) జోహార్ (johar city)నగరంలో జరిగింది. ఆమె భర్త, 84 ఏళ్ల వయస్సులో, పఫర్ చేప(puffer fish)ను కూడా తిన్నారు అయన ప్రస్తుతం (ICU)లోజరుగుతున్న చికిత్సలో(treatment) నెమ్మదిగా కోలుకుంటున్నారు.పఫర్ ఫిష్ (puffer fish)తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధ దంపతులను( Old couple)వారి కొడుకు ఆసుపత్రికి తరలించాడు
పఫర్ ఫిష్ (puffer fish)తిని 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మార్చి 25న మలేషియాలోని(Malesia) జోహార్ (johar city)నగరంలో జరిగింది. ఆమె భర్త, 84 ఏళ్ల వయస్సులో, పఫర్ చేప(puffer fish)ను కూడా తిన్నారు అయన ప్రస్తుతం (ICU)లోజరుగుతున్న చికిత్సలో(treatment) నెమ్మదిగా కోలుకుంటున్నారు.పఫర్ ఫిష్ (puffer fish)తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధ దంపతులను( Old couple)వారి కొడుకు ఆసుపత్రికి తరలించాడు.
చనిపోయిన మహిళా లిమ్ సివ్ గువాన్ గా గుర్తించటం జరిగింది . గ్వాన్ కుమార్తె, Ng Ai Lee, ఫామిలీ గ్రూప్ చాట్‌లో(family Group Chat) ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో (hospital)చేరడం గురించి తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికిచేరుకోగా , అప్పటికే ఆమె తల్లి తుది శ్వాస విడిచింది అని తెలుసుకొని ఆ కూతురు కన్నీరు మున్నీరు అయ్యింది .తల్లి తండ్రుల పరిస్థితి ని గురించి వారి కుమార్తె చెప్పిన విషయాలు ఏంటంటే .చాల కాలంగా ఆమె తల్లి తండ్రులు అదే చేపల వ్యాపారి (fisherman)దగ్గర చేపలను కొనుగోలు చేసి తినేవారని కాబట్టి ఆ చేపగురించి ప్రత్యేకంగా అలోచించి తీసుకోలేదని చెప్పింది. వారు కొన్న చేప అత్యంత ప్రాణాంతకమైనదని వారి ప్రాణాలను తీసేది అని వారు కూడా ఊహించి ఉండరని వాపోయింది . చెప్పాను తిన్న వెంటనే తన తల్లి ఆ మహిళ శ్వాసకోశ సమస్యలను(breathing problem) ఎదుర్కొందని,గంట తర్వాత తన తండ్రి కూడా అదే లక్షణాల్ని ఎదుర్కొన్నారని ఆమె తెలిపింది .
"మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు చేపలను శుభ్రం చేసి భోజనం(dinner)కోసం వండుకొని తిన్నారు వృద్ధ దంపతులు . తిన్న గంట తర్వాతనే శ్వాసతీసుకొనే ఇబ్బందితో ఇద్దరు అపస్మారక స్థితిలో చేరుకున్నారు . అందులో మహిళా చనిపోగా వృద్ధుడు మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా వీరిద్దరి పరిస్థితి కి కారణం వాళ్ళు తీసుకున్నా పఫర్ ఫిష్(puffer fish) అని తేల్చి చెప్పారు డాక్టర్లు(doctors) . పఫర్ ఫిష్ టెట్రోడోటాక్సిన్ అనే న్యూరోటాక్సిన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్న వారికి గుండెకు రక్తం సరఫరా తగ్గి మనిషి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. మలేషియాలో(Malesia) గత 38 ఏళ్లలో 58 పఫర్ ఫిష్ పాయిజనింగ్ (poisoning)సంఘటనలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది . వారిలో 18 మంది మృతి చెందటం జరిగింది . ఫుగు అని పిలవబడే ఈ చెప్పాను జాపనీస్ (japanese)మాత్రం అత్యున్నత ఇష్టం తో తింటారట .