ఎన్టీఆర్ కు అభిమాని అయిన వై.వి.యస్.చౌదరి హరికృష్ణని పట్టుబట్టి ఆయనతో ‘సీతారామరాజు’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘సీతయ్య’ వంటి సినిమాలు చేయించారు. ఆ సినిమాలు హిట్ అవడంతో ...హరికృష్ణ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ ఎందుకో తెలియదు ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాలకు దూరమయ్యారు.

నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు... వీరి ఫ్యామిలీ(Family) అంటే జనాల్లో నెలకొన్న క్రేజ్ అంతలా ఉంటుంది. నందమూరి ఫ్యామిలీ పేరును అత్యున్నత స్థాయిలో నిలిపారు సీనియర్ ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా ఎంతో మంది ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఫ్యామిలీ నుంచి మంచి గుర్తింపు పొందిన వారిలో బాలకృష్ణ ఒకరు కాగా ... మరొకరు హరికృష్ణ . అయితే ఇక హరికృష్ణ ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే .

అయితే సీనియర్ ఎన్టీఆర్ కు మొదటి నుంచి అన్ని విషయాల్లో రైట్ హ్యాండ్ గా ఉన్నది నందమూరి (Nandamuri ) హరికృష్ణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి హరికృష్ణ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ...ఆయనకి నటనపై ఆసక్తి లేకపోవడంతో సినిమాలు ఎక్కువ గా చేయలేకపోయారు . అయితే ఎన్టీఆర్ కు అభిమాని అయిన వై.వి.యస్.చౌదరి హరికృష్ణని పట్టుబట్టి ఆయనతో ‘సీతారామరాజు’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘సీతయ్య’ వంటి సినిమాలు చేయించారు. ఆ సినిమాలు హిట్ అవడంతో ...హరికృష్ణ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ ఎందుకో తెలియదు ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాలకు దూరమయ్యారు. అయితే హరికృష్ణ ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు.. జానకి రామ్( Janakiram ) అనే కొడుకు కూడా ఉన్నాడు. అతనే హరికృష్ణకి పెద్ద కొడుకు. అయితే దురదృష్టవశాత్తు తండ్రి హరికృష్ణ లానే..జానకీ రామ్ కూడా రోడ్డు ప్రమాదం( Road accident)లో మరణించారు. జానకీరామ్ భార్య పేరు దీపిక. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీపిక గురించి చాలామందికి పెద్దగా తెలియక పోయిన కానీ ..ఆమె ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కుటుంబ సభ్యుల(Family members) కోరిక మేరకు దీపిక( Deepika) రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ పెళ్లి (Marriage)కి కూడా కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో దీపిక రెండో పెళ్లి (Marriage ) జరిగినట్లు సమాచారం.

Updated On 25 March 2023 4:12 AM GMT
madhuri p

madhuri p

Next Story