✕
Zodiac Signs who Gives Best Hugs : హగ్గుల్లో ఆ రాశులవారిదే హవా..!
By EhatvPublished on 1 Dec 2023 4:25 AM GMT
హగ్ (Hug)లను రాశులు(Zodiac signs) కూడా డిసైడ్ చేస్తాయంటున్నారు. రాశులను బట్టి ఎవరు ఎక్కువ హగ్‌లు, ఎవరు తక్కువ హగ్‌లు ఇస్తారో చెప్తున్నారు జ్యోతిష్య(Astrologers) పండితులు. ప్రేమతో కూడిన హగ్ ఇవ్వడం ఓ ఆర్ట్.. అయితే ఇందులో కొన్ని రాశులవారు ఫేమస్(Famous) అంటున్నారు. బాధలో(Sad), సంతోషంలో(Happy) ఉన్నవారికి హగ్ కొంత రిలీఫ్ ఇస్తుంది. ఆలింగనం ఇవ్వడంలో ఆ ఆరు రాశుల వారు ఫేమస్ అంట.. అవేంటో తెలుసుకుందాం.

x
Hugs
-
- మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) ప్రేమతో ఆలింగనాలు అందించడంలో మిథునారశి(Gemini) వారు స్పెషల్(Special) అంట. ప్రియమైనవారికి వీడ్కోలు(Sendoff) చెప్పే క్రమంలో భాగోద్వేగంతో కూడిన కౌగిలింతలు ఇస్తారని పండితులు చెప్తున్నారు. ఈ రాశివారి ప్రేమ ముందు మిగతా అందరూ దిగదుడుపే అంటున్నారు జ్యోతిష్యు పండితులు.
-
- కర్కాటక రాశి కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష) ఈ కోవలోనే మరో రాశి కూడా ఉంది.. అదే కర్కాటకం రాశి(Cancer). తమకు ఎదుటివారి పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకే ఒక్క హగ్‌తో చెప్పేస్తారంటున్నారు. మాటిస్తే నేనున్నా అని కౌగిలింతలతో కరిగిపడేస్తారు అంట. తమను నమ్ముకున్నవారిని జీవితాంతం(Life long) నిలబెట్టుకోవడంలో వీరికి వీరే సాటి. ఈ రాశివారు కౌగిలింతని చాలా ప్రత్యేకంగా(Special) భావిస్తారట.
-
- సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) సింహ రాశి(Leo) వారు ఈ కౌగిలంతలకు సింహంలాంటి(Lion) వారంట. సింహరాశివారు స్నేహం(Friendship), శృంగారంతో(Romantic) కూడిన వెచ్చని కౌగిలింత ఇవ్వడంలో స్పెషల్ అని జ్యోతిష్య పండితులు అంటున్నారు. తమకు ఇష్టమైనవారి ఇష్టాఇష్టాలనుసారం ఈ రాశివారి చిరునవ్వులో తేడాలు గమనించే అవకాశం ఉందంట.
-
- కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు) ఈ రాశివారు తమ మనసులో ఉన్నా భావాలను బయటకు వ్యక్త పర్చకున్నా హగ్‌లతో ఆ విషయాన్ని తమకు ఇష్టమైనవారితో పంచుకుంటారట. కన్యారాశివారు(Virgo) ఇచ్చే హగ్ సున్నితంగా(Delicate), అప్యాయంగా(Affactionate), ప్రేమపూర్వకంగా ఉంటుందంటున్నారు.
-
- వృశ్చిక రాశి (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ) వృశ్చిక రాశివారి(Scorpio) హగ్స్ ఫ్రెండ్లీగా(Friendly Hug), వీరి ఆలోచనలకు తగ్గట్టుకాకుండా వ్యక్తిగతం ఉంటాయంటున్నారు. ఎవరి భావాలను, హగ్స్‌ను తీసుకునేందుకు సిద్దంగా ఉంటారే కానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుందుకు పెద్దగా ఇష్టపడరంటున్నారు.
-
- మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) మీనరాశి (Pisces) వారు అందరి కన్నా జాలీగా(Jolly) ఉంటారని అంటుంటారు. హగ్స్ విషయంలో విపరీతమైన ప్రేమను(Love) ఒలకబోస్తారని అంటున్నారు. నిస్వార్థమైన ప్రేమతో నీకు హగ్ ఇస్తున్న అన్న భావనను తమకు ఇష్టమైనవారికి కలిగిస్తారంట. మాటల ద్వారా కంటే హగ్స్ ద్వారానే తమ భావోద్వేగాలను(Emotions) వ్యక్త పరుస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.

Ehatv
Next Story