గ్వాలియర్‌Gwaliorలో శనివారం 'గోల్ ఇన్ సారీ' 'Goal in Saree'పేరుతో మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ women's football tournament  వినూత్నం గా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు వైబ్రెంట్ చీరలు ధరించి ఫుట్‌బాల్ ఆడుతున్నారు మరియు గ్వాలియర్ MLB గ్రౌండ్‌లోMLB Ground ఆదివారం వరకు కొనసాగింది. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లోinternet హల్‌చల్ చేస్తోంది.చీరకట్టులో సాధారణం గా ఆడవాళ్లు చాల అందం గా కనిపిస్తారు ..ఈ ఫుట్ బాల్ గ్రౌండ్ లో సాగే ఆటకు ఆసక్తి తో పాటు అందాన్ని కూడా జోడించడం విశేషం .

పోటీ సమయంలో, పింక్ బ్లూ జట్టు Pink Blue team మైదానంలో తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఆరెంజ్ మేళా జట్టుపై Orange Mela teamవిజయం సాధించింది. ఈ టోర్నీలో నగరానికి చెందిన ఎనిమిదికి పైగా మహిళా జట్లు పాల్గొన్నాయి, ఇందులో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న క్రీడాకారులు ఉన్నారు.

క్రీడలలో మహిళల సామర్థ్యాన్ని ఎత్తిచూపడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు అసమాన పద్ధతులు బద్దలు కొట్టడం కోసం ఈవెంట్ వినూత్నం గా ప్రదర్శించబడుతూ ప్రశంసించబడింది. క్రీడలు ఆడుతున్నప్పుడు మహిళలకుసరైన 'appropriate' సౌకర్యం గా ఉండే క్రీడా సంప్రదాయ నిబంధనలను సవాలుచేసేందుకు వినూత్నంగా నిర్వహించటం విస్తృత ప్రశంసలను అందుకుంది.

గెలుపొందిన జట్టు, పింక్ పాంథర్, Pink Panther, తమ విజయాన్ని చూసి తమ సంతోషాన్ని మరియు గర్వాన్ని వ్యక్తం చేయగా, బ్లూ క్లీన్ జట్టు Blue Clean teamమైదానంలో తమ అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి, రెండవ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.

Updated On 28 March 2023 12:21 AM GMT
rj sanju

rj sanju

Next Story