☰
✕
Uttar Pradesh News : స్వచ్ఛమైన తండ్రి ప్రేమకు నిదర్శనం ఇదే.. కానీ!
By ehatvPublished on 19 Jan 2025 4:58 AM GMT
నవమాసాలు మోసిన తల్లికి తన పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారిని కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రికీ అంతే ప్రేమ ఉంటుంది.
x
నవమాసాలు మోసిన తల్లికి తన పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారిని కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రికీ అంతే ప్రేమ ఉంటుంది. యూపీ(UP)లో ఓ తండ్రి బైక్పై వెళ్తూ వెనకాల కూర్చున్న తన కుమారుడు పడుకోవడంతో పడిపోకుండా ఓ చేత్తో పట్టుకున్న వీడియో వైరలవుతోంది. అలా ఓ చేత్తో కొడుకును మరొక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ నడిపారు. అయితే, ఇందులో ప్రేమ ఎంత ఉందో.. ప్రమాదమూ అంతే ఉందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
ehatv
Next Story