☰
✕
వైద్యులను(Doctors) దేవుడితో పోల్చుతుంటారు. ఎందుకంటే, కొన ఊపిరితో ఉన్న వ్యక్తులను సైతం బతికించి వారికి పునర్జన్మనిస్తుంటారు..
x
వైద్యులను(Doctors) దేవుడితో పోల్చుతుంటారు. ఎందుకంటే, కొన ఊపిరితో ఉన్న వ్యక్తులను సైతం బతికించి వారికి పునర్జన్మనిస్తుంటారు.. ఎలాంటి చలనం లేకుండా పుట్టిన ఓ శిశువుకి(Baby) ఓ వైద్యుడు సీపీఆర్(CPR) చేసి బతికించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి కంగారు పడకుండా బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ఎక్కడో ఓ చోట వైద్యులు ఇలాంటి అద్భుతాలు చేస్తూనే ఉంటారు.
Eha Tv
Next Story