Urfi Javed Comments On Her Father : కన్నతండ్రి వల్లే మానసికంగా శారీకంగా ఇబ్బంది పడ్డాను .!
ఉర్ఫీ జావేద్ (Uorfi Javed)ఇప్పుడు సోషల్ మీడియా ఉపయోగించే వారికీ ఈ పేరు తెలియని వారు ఉండరు. నిత్యం విచిత్రమైన దుస్తులను ధరిస్తూ ట్రోలింగ్స్ తో ట్రేండింగ్(trending) లో ఉంటుంది ఉర్ఫీ జావేద్ . తన వేష ధారణ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఉర్ఫి వాటిని ఏమి పట్టించుకోకుండానే ముందుకు సాగుతుంది. ఇటీవల తన ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన నిజ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బయటపెట్టింది. సొంత తండ్రి తనని మానసికంగా శారీరకంగా ఎంతో భాదపెట్టేవాడని ,17 ఏళ్ళ వయసులో ఇంటి నుండి పారిపోయిన ఉర్ఫి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది వంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం జరిగింది.

urfi javed
ఉర్ఫీ జావేద్ (Urfi Javed)ఇప్పుడు సోషల్ మీడియా ఉపయోగించే వారికీ ఈ పేరు తెలియని వారు ఉండరు. నిత్యం విచిత్రమైన దుస్తులను ధరిస్తూ ట్రోలింగ్స్ తో ట్రేండింగ్(trending) లో ఉంటుంది ఉర్ఫీ జావేద్ . తన వేష ధారణ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఉర్ఫి వాటిని ఏమి పట్టించుకోకుండానే ముందుకు సాగుతుంది. ఇటీవల తన ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన నిజ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బయటపెట్టింది. సొంత తండ్రి తనని మానసికంగా శారీరకంగా ఎంతో భాదపెట్టేవాడని ,17 ఏళ్ళ వయసులో ఇంటి నుండి పారిపోయిన ఉర్ఫి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది వంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం జరిగింది.
లక్నో లో పుట్టి పెరిగిన ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ (BigBoss)కాంటెస్ట్ గా ,సీరియల్ (Tv serial)నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అవకాశాలకు ప్రయత్నించినా కలిసి రాలేదు .అందుకే అవకాశాలను తానే సృష్టించుకోవాలి అనుకుంది . ఎంతో మంది సెలబ్రిటీస్ ఎక్కడ కనిపించిన కెమెరా తో మీడియా వాళ్ళ వెంట పడుతుంది . ఇప్పుడు అందరి పెద్ద సెలెబ్రిటీస్ లనే ఉర్ఫి జావేద్ (Uorfi Javed)వెనుక పడుతుంది మీడియా ,కానీ ఆమె వస్త్రధారణ విచిత్రంగా ఉండటమే కాకుండా అసభ్యంగా ఉంటుంది . పేపర్స్ ,బాటిల్స్ ,ప్లాస్టిక్ కవర్ ఇలా వస్తువలతో విచిత్రంగా తన దుస్తులను డిజైన్ చేసుకొని వేసుకుంటుంది. పబ్లిక్ మీటింగ్స్ కి వస్తుంది . సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉర్ఫి నిజజీవితంలో ఘటనలు భాద కలిగిస్తాయి .
ఉర్ఫి జావేద్ (Urfi Javed)15 ఏళ్ళ వయసులో ఉన్నపుడు సోషల్ మీడియాలో ఉన్న తన ఫోటోని మార్ఫింగ్ చేసి ఎవరో పోర్న్ సైట్ (Porn Site)లో పెట్టారట . ఈ విషయం అందరికి తెలిసి తనని తప్పుగా చూడటం మొదలు పెట్టరట . చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ఎంత చెప్పిన తనని అర్ధం చేసుకోలేదట. తన తండ్రి కూడా తనని పోర్న్ వ్యక్తి ల చూడటం తన గురించి అందరి బంధువులకి చెప్పటం చేసాడట. అలాగే తనని బాగా కొట్టేవాడట . 15 ఏళ్ళ వయసులో తాను ఈ విధంగా తండ్రి ,బంధువులు ,చుట్టుపక్కల వాళ్ళ వలన శారీరికంగా ,మానసికంగా ,హింసించబడిందట .. అలాగే ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట . ఈ విధంగా రెండేళ్లు నరకం చూసిన ఉర్ఫి 17 ఏళ్ళ వయసులో తన బ్రతుకు తాను బ్రతకాలని డిసైడ్ అయ్యి ఇంటి నుండి పారి పోయిందట .
ఇంటి నుండి పారిపోయిన తర్వాత ఢిల్లీ(Delhi) చేరుకొని అక్కడ బ్రతకటానికి ట్యూషన్స్ చెప్పేది,ఇంకా కాల్ సెంటర్(Call center) లో కూడా పని చేసింది .ఆ ఆతర్వాత ముంబై (Mumbai)వెళ్లి సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లి ఎన్నో ఆడిషన్స్ కి వెళ్లిందట . చివరకు ఒక సీరియల్ లో అవకాశం వచ్చింది . ఆ తరువాతబిగ్ బాస్ (Big Boss)ఆడిషన్స్ కి వెళ్ళింది. బిగ్ బాస్ లో ఒక వారంలోనే తన జర్నీ ముగించిన అది తన గుర్తింపు కి ఎంతో సహకరించిందని చెప్పింది . తాను వేసుకున్న దుస్తుల వల్ల ఎవరు ఏమనుకున్నా అసలు తాను పట్టించుకోను అని చెప్పింది . ఎలాంటి సందర్భాలు జీవితంలో ఎదురైనా తనని తాను ఓదార్చుకుంటూ ముందుకు వెళ్తానని ఉర్ఫీ జావేద్ (Uorfi Javed)చెప్పడం జరిగింది .
