హైదరాబాద్‌లోHyderabad అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పోకు Underwater Tunnel Aquarium Expoసర్వం సిద్ధమైంది. తెలంగాణ అభివృద్ధి దిశలో హైదరాబాద్ నగరంలో అనేక అధునాతమైన విషయాలను ఆవిష్కృతిస్తున్న తరుణంలో ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది . వేసవి సెలవుల్లో పిల్లలు ,పెద్దలు కూడా ఒక వింత అనుభూతిని పొందే విధంగా తీర్చిదిద్దిన ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుండి పూర్తి స్థాయి ఏర్పాట్లతో సందర్శకులకు కనువిందు చేయబోతుంది . ఇటీవల అన్ని నగరాల్లో నీటి అడుగున టన్నెల్ అక్వేరియం షోలు నిర్వహిస్తున్నారు.మన హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం Underwater Tunnel Aquarium Expo ఎక్స్‌పో విశేషాలు ఏంటో చూద్దాం .

  • దాదాపు 60 రోజుల పాటు ఈ ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పో షో Aquarium Expoకొనసాగుతుంది .
  • ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌లో exhibition ప్రపంచంలోని వివిధ రకాల చేపలను చూడవచ్చు.
  • అద్దాలలో అనేక రకాల అరుదైన జాతుల చేపలను చూడవచ్చు, 500 రకాల సముద్ర చేపలను ప్రదర్శించనున్నారు.
  • ఇక్కడ ప్రదర్శించే చేపలలో అరభైమా రకం చేపలు ప్రత్యేకం అని చెబుతారు. ఈ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చేప 60 కిలోల బరువు ఉండగా, దీని ధర రూ. ప్రస్తుతం మార్కెట్‌లో 6 లక్షలు. ఇదే ఈ ఎగ్జిబిషన్ కు మెయిన్ అట్రాక్షన్ .
  • భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు .
  • అలాగే ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ తో పాటు ,పిలల్లకు వినోదాన్ని ఇచ్చే గేమ్స్ ,రైడ్స్ కూడా ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నాయి .
  • కన్నుల పండుగాగ ఉండబోయే ఈ ఎగ్జిబిషన్లకు వచ్చే సందర్శకుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుందని అంచనా

కూకట్‌పల్లిలోని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఎదురుగా ఉన్న ట్రక్‌ పార్కింగ్‌ గ్రౌండ్‌లో ప్రదర్శన జరగనుంది. ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. మెట్రో ట్రైన్ ద్వారా ప్రయాణం చేసి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. వారాంతంలో ఫ్యామిలీ తో సరదాగా గడపాలి అనుకునే ఎంతోమంది ఈ ఎగ్జిబిషన్ మరింత ఆనందాన్ని ఇస్తుంది .

.

Updated On 18 April 2023 5:05 AM GMT
rj sanju

rj sanju

Next Story