Alia Bhatt Desperate to do this on sundays :ఆదివారం వస్తే చాలు ...అలియా భట్ కి అదే పని అంటా.. !
అలియా భట్ (Alia Bhatt)ఆదివారం(sunday) వస్తే చాలు ఇల్లు విడిచి బయటకు రావడం ఇష్టం ఉండదట. ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదువుతూ ఉంటుందట. ముఖ్యంగా అందులో నీతి కథలు దొరికితే అస్సలు విడిచి పెట్టదట. పుస్తకం కంప్లీట్ అయ్యేవరకు ఓపికగా మనసుపెట్టి చదువుతున్నట్టు తెలియజేసింది.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhatt)అంటే తెలియని వారు ఉండరు.. బాలీవుడ్(Bollywood) లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ... కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ (pregnant)అయి సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అయింది. అయితే ఆ తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చి తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరి అలాంటి ఆలియా భట్(Alia Bhatt) టైం దొరికినప్పుడల్లా తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంటుంది. ఓవైపు కపూర్ ఇంటి కోడలిగా , మరోవైపు తన బిడ్డకు తల్లిగా, ఇంకోవైపు నటిగా తన కెరీర్ ను బ్యాలెన్స్ (Balance)చేస్తూ ఎంతో కష్టపడుతోంది.
అంతేకాదు తనలో ఒక గొప్ప క్రియేటర్ (Creater)ఉన్నాడు అంటోన్న ఈ అమ్మడు .... తనకు బుక్ రాసే అలవాటు లేకపోయినా కానీ.... తన ఆలోచనలను తన చెల్లి(sister) ద్వారా ఒక బుక్ లో ఏదో ఒక రోజు రాయిస్తానని శపథం కూడా చేసింది. అంతేకాకుండా తాను ఒక పుస్తకాల పురుగునని, ఖాళీ సమయం దొరికితే పుస్తకాల వెంటపడతానని తెలియజేసింది. అయితే అలియా భట్ (Alia Bhatt)ఆదివారం(sunday) వస్తే చాలు ఇల్లు విడిచి బయటకు రావడం ఇష్టం ఉండదట. ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదువుతూ ఉంటుందట. ముఖ్యంగా అందులో నీతి కథలు దొరికితే అస్సలు విడిచి పెట్టదట. పుస్తకం కంప్లీట్ అయ్యేవరకు ఓపికగా మనసుపెట్టి చదువుతున్నట్టు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
ఆమె ఇంత ఆసక్తిగా చదవడానికి మరో కారణం(Reason) కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఈ నీతి కథలు తన కూతురు పెద్దయిన తర్వాత వినిపించాలని, మనం ఏ విధంగా ట్రైనింగ్ (Training)ఇస్తే పిల్లలు ఆ విధంగానే పెరుగుతారని చెప్పుకొచ్చింది. ఈ పుస్తకాలకు సంబంధించి కొన్నింటిని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. తన కుమార్తెకు సంబంధించి పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటుందని అన్నది. ఇక అలియా భట్ సినిమాల విషయానికొస్తే రన్బీర్ సింగ్ సరసన రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహానిలో నటిస్తోంది. షూటింగ్(Shooting) పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.