Viral Video : అబ్బాయి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు!
కాలం మారుతోందనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ మరోటి ఉండదు. ఒకప్పుడైతే ఓ అమ్మాయి (Girl)కోసం అబ్బాయిలు(Boys) కొట్టుకునేవారు(Fights). చరిత్రలోకి వెళితే అమ్మాయి కోసం మహాయుద్ధాలే(Big Wars) జరిగాయి. ఇప్పుడేమో అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. కలికాలం కాకపోతే రోడ్డెక్కి మరీ డిష్యూం డిష్యూం చేసుకుంటున్నారు.
కాలం మారుతోందనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ మరోటి ఉండదు. ఒకప్పుడైతే ఓ అమ్మాయి (Girl)కోసం అబ్బాయిలు(Boys) కొట్టుకునేవారు(Fights). చరిత్రలోకి వెళితే అమ్మాయి కోసం మహాయుద్ధాలే(Big Wars) జరిగాయి. ఇప్పుడేమో అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. కలికాలం కాకపోతే రోడ్డెక్కి మరీ డిష్యూం డిష్యూం చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. లేటెస్ట్‌గా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా (Social Media)లో ఈ వీడియో మాత్రం తెగ వైరల్ (viral)అవుతోంది. ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు. పాపం ఆ అబ్బాయేమో ఇద్దరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. వారిని విడదీయాలని ట్రై చేశాడు. అమ్మాయిలు అతడి మాట వింటేగా! అమ్మాయిలిద్దరూ కొట్టుకునే దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లోనే ఇది వైరల్‌గా మారింది. చూసిన నెటిజన్లు కూడా తమదైన స్టయిల్‌లో కామెంట్లు చేస్తున్నారు.