చికెన్( chickens)లేదా పనీర్(panner) ఏది రుచిగా ఉంటుంది? ఇది శాకాహారులు(vegetarians) మరియు మాంసాహారుల(nonvegtariens) మధ్య ఎప్పటికీ అంతులేని చర్చ విషయం . ఈ చర్చను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, తాన్యా భరద్వాజ్ అనే మహిళా కెచప్‌తో కూడిన చపాతీ(roti) మరియు పనీర్‌తో కూడిన తన భోజనం (lunch)చిత్రాన్ని పంచుకున్నారు. చికెన్‌ కంటే పనీర్‌ బెటర్‌ (panner)అంటూ ఆమె పోస్ట్‌ను సారాంశం చేసింది. ఇప్పుడు, ఆన్‌లైన్‌లో(online) చర్చను ప్రారంభించడానికి ఇది సరిపోతుంది.

మాంసాహార ప్రియులు ఈ పోస్ట్ పైన గట్టి చురకలు వేస్తున్నారు. దీని ఎవరైనా తింటారా ?జైలు(jail) లో ఇలాంటి ఆహారాన్ని పెడతారు అంటూ మరో యూసర్ అన్నారు.. మీరు చెప్పింది నేను అంగీకరించాను అంటూ మరొకరు.. అది రబ్బర్ ల ఉన్న రోటి అంటూ వ్యంగ్యం తో ఒకరు ఈ పోస్ట్ కింద కామెంట్స్ ని పెట్టారు. దాంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అయింది ఇప్పుడు.

ఆరోగ్య జాగ్రత్తలు రీత్యా మాంసాహారం(nonveg) మంచిదా లేక శాకాహారం (veg)మంచిదా అనే వాదనలో వ్యక్తి గత అభిప్రాయానికి వెళ్లడమే మంచిది. ఎందుకంటే సంపూర్ణ మైన ఆరోగ్యం కావాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం(balanced food) అనేది మాత్రమే ఆరోగ్య నిపుణులు సూచిస్తారు .మాంసాహారం ద్వారా వచ్చే విటమిన్లు (vitamins)కొవ్వులు9fats) మనం ఆకుకూరలు(leafy veggies) ,కాయగూరలు (vegetables)నుండి కూస్తో పొందవచ్చు . కానీ అధిక మోతాదులో వేటిని తీసుకున్న అది ఆరోగ్యానికి(health)ఇబ్బందులు తీసురావటం మాత్రం ఖాయం అని గ్రహించాలి అందరు .

తాన్య ట్విట్టర్‌లో కొన్ని రోటీలు, కొన్ని సాటెడ్ పనీర్,(sautéd panner) కెచప్ మరియు ఒక కప్పు కాఫీని కలిగి ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. "కోడి కంటే పన్నీర్‌ ఉత్తమం" ( Paneer is better than Chicken)”అనే క్యాప్షన్‌తో ఆమె చిత్రాన్ని(photo) షేర్ చేసింది.దీనితో పెద్ద దూమారామే రేగింది .

Updated On 25 March 2023 2:42 AM GMT
rj sanju

rj sanju

Next Story