మైక్రో-బ్లాగింగ్ సైట్ Twitter ని చేజిక్కిన్చుకున్నాక , ఎలోన్ మస్క్(elon mask) కొన్ని ఆశ్చర్యకపరిచే పనులు చేస్తూనే వచ్చాడు . దీనితో , ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర నిరాశను వ్యక్తపరుస్తున్నారు విమర్శలు కురిపిస్తున్నారు .పైడ్ వెరిఫికేషన్ తాజాగా ట్విట్టర్ బ్లూ బర్డ్ (blue bird)లోగో మార్చిన విధాన్నాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు .

మైక్రో-బ్లాగింగ్ సైట్ Twitter ని చేజిక్కిన్చుకున్నాక , ఎలోన్ మస్క్(elon mask) కొన్ని ఆశ్చర్యకపరిచే పనులు చేస్తూనే వచ్చాడు . దీనితో , ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర నిరాశను వ్యక్తపరుస్తున్నారు విమర్శలు కురిపిస్తున్నారు .పైడ్ వెరిఫికేషన్ తాజాగా ట్విట్టర్ బ్లూ బర్డ్ (blue bird)లోగో మార్చిన విధాన్నాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు .

గతంలో, కంపెనీ CEO ఎలోన్ మస్క్ ట్విట్టర్ నుండి బ్లూ బర్డ్ తొలగించారు, ఆ తర్వాత అతను వివిధ మైమ్స్ అలాగే ట్రోల్ల్స్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే, ఇప్పుడు సుమారు మూడు రోజుల తర్వాత,ఎట్టకేలకు అలన్ మళ్లీ ట్విట్టర్‌లో బ్లూ బర్డ్ ని తిరిగి తీసుకొచ్చాడు .

ప్రపంచంలోని ప్రసిద్ధ మైక్రో-బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్‌లో (Twitter)బ్లూ బర్డ్ తిరిగి వచ్చింది. రిఫ్రెష్ చేస్తే, మీరు ఇకపై డాగ్ ఫ్లోకీ ట్విట్టర్ ఐకాన్ గుర్తును చూడలేరు. బ్లూ బర్డ్ లోగో తిరిగి ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌పై వచ్చేసింది .దీనితో యూజర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

దాదాపు మూడు రోజుల క్రితం బ్లూ బర్డ్ (blue bird)లోగోను తొలగించారు
అలెన్ మూడు రోజుల క్రితం ట్విట్టర్ నుండి బ్లూ బర్డ్ లోగోను తొలగించారు. దీని తరువాత, పక్షికి బదులుగా, అలాన్ యొక్క ఇష్టమైన కుక్క ఫ్లోకి యొక్క చిహ్నం యూజర్స్ కనపడుతుంది . అదే సమయంలో, 7 ఏప్రిల్ 2023నుండి తిరిగి ట్విట్టర్ కంపెనీ మళ్లీ బ్లూ బర్డ్ లోగోను తిరిగి చూపిస్తుంది .

కొత్త సీఈవోనుCEO ముందుగా ప్రకటించారు
ఫిబ్రవరిలో, ఎలోన్ మస్క్ Elon Maskతన అకౌంట్ నుండి పెంపుడు కుక్క ఫ్లోకీ చిత్రాన్ని భాగస్వామ్యం చేస్తూ కొత్త CEOని ప్రకటించడం అందరికి తెలిసిన విషయం . ఈ doggie అలాన్ పెంపుడు కుక్క అని, ఇది అతనికి చాలా ఇష్టమైందని చెబుతారు.

Twitter వినియోగదారులు ఏప్రిల్ 3, 2023న Twitter వెబ్ ఎడిషన్‌లో ‘Doge’ మెమెను గుర్తించారు, ఇది Dogecoin బ్లాక్‌చెయిన్ మరియు క్రిప్టోకరెన్సీ(crypto currency) లోగోలో భాగమై 2013లో జోక్‌గా సృష్టించబడింది.కానీ ఎలెన్ దాన్ని నిజం చేసారు .doggie కాయిన్ పైన పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ ఎలెన్ మాస్క్ కి 258 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేయటం జరిగింది .అలాగే పెద్ద ఎత్తున లోగో పై చర్చలు జరగగా చివరకు ఎలెన్ తన నిర్ణయాన్ని మార్చుకొని బ్లూ బర్డ్ (Blue Bird)ని మళ్ళీ తీసుకురావటం జరిగింది

Updated On 9 April 2023 11:45 PM GMT
rj sanju

rj sanju

Next Story