నిన్నటిదాకా ట్విటర్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫాలో అయిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.

నిన్నటిదాకా ట్విటర్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫాలో అయిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆ అంశంపై నెటిజన్లు ట్రోల్‌ చేశారు. హీరోయిన్‌పై పెట్టిన శ్రద్ధలో సగం తిరుపతిపై పెట్టి ఉన్నా ఆ ఘటన జరిగేది కాదంటూ నెటిజన్లు విమర్శలు చేశారు. కృష్ణ, రామ అంటూ స్మరించుకోవాల్సిన ఈ వయసులో ‘హీరోయిన్’ ను ఫాలో అవడం అవసరమా అని ప్రశ్నించడంతో వెంటనే కథానాయిక అకౌంట్‌ని బీఆర్ నాయుడు అన్‌ఫాలో చేశారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటంటూ మళ్లీ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story