గత కొద్దికాలంగా రికార్డు స్థాయిలో వెండి బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారం 60 వేలు మార్కును దాటేసింది .అలాగే వెండి కూడా 80 వేల మార్క్ ధరను దాటి పరుగును కొనసాగిస్తుంది . మరి తాజాగా బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. వెండి మాత్రం తన దూకుడిని కొనసాగిస్తుంది . తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ,వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి .

ఈ రోజు హైదరాబాద్ (Hyderabad)లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం(gold) ధరగ్రాము రూ. 5580 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 44,640 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 55,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో100 రూ తగ్గుదల ఉంది

అదే 24 క్యారెట్ల (24 carat)విషయానికి వస్తే, ఒక గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ. 6087 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 48,696 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 60,870 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో 110 తగ్గుదల ఉంది

ఇక వెండి విషయానికి వస్తే, ఒక గ్రాము వెండి(silver) ధర రూ. 80. 20 గాను, 8 గ్రాముల వెండి ధర రూ. 641.60గాను, అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 802 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల వెండి ధర రూ. 20పెరిగింది.

అదే విజయవాడలో(vijayawada) ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 5580 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 44,640గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 55,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో 100రూ తగ్గుదల ఉంది .
.

అదే 24 క్యారెట్ల(24carat) విషయానికి వస్తే, ఒక గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ. 6087గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. . 48,696 గాను, అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 60,870 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి వ్యత్యాసం లేదు.

ఇక వెండి విషయానికి వస్తే, ఒక గ్రాము వెండి ధర రూ. 80. 20 గాను, 8 గ్రాముల వెండి ధర రూ. 641.60 గాను, అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 802 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల వెండి ధర రూ. 20 పెరిగింది.

Updated On 7 April 2023 2:21 AM GMT
rj sanju

rj sanju

Next Story