Today Gold Silver Price in Market: తగ్గేదెలే ...అంటు పైకి పరుగులుపెడుతున్న బంగారం ,వెండి .!
ఆల్ టైం రికార్డుని దాటి పరుగులు తీస్తున్నాయి బంగారం ,వెండి. మన భారతీయ సంప్రదాయంలో ప్రతి శుభకార్యంలో బంగారంకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎంత లేని వారైన గ్రాము బంగారం కొనుకోవాలని ఆశిస్తారు.కానీ ఇప్పుడు బంగారం ,వెండి ధరలు అలా లేవు.అందనంత వేగంతో పైకి వెళ్ళటం తప్ప కిందకు రావటం లేదు . 2 రోజులుగా మళ్ళీ బంగారం వెండి ధరలు బాగా పెరిగాయి . ఈ రోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయి అంటే ?

దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా నిన్నటి ధరతో పోలిస్తే రూ550 వరకు ,24 క్యారెట్ల గోల్డ్ ధర 61,800 గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 600రూ .ల వరకు పెరిగింది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం (Gold )ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650ఉండగా, 24 క్యారెట్ల ధర రూ 61,800గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 గా ఉంది
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 లుగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (Gold ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల(22 carat) 10 గ్రాముల ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల (24 carat)10 గ్రాముల ధర రూ.61,950గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల (22 carat) 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల(24 carat) 10 గ్రాముల ధర రూ.61,800
బెంగళూరులో 22 క్యారెట్ల (22 carat) 10 గ్రాముల ధర రూ.56,700, 24 క్యారెట్ల(24 carat) 10 గ్రాముల ధర రూ.61,850లుగా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల(22 carat) 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల (24 carat)10 గ్రాముల ధర రూ.61,800,
చెన్నైలో 22 క్యారెట్ల (22 carat) 10 గ్రాముల పసిడి ధర రూ.57,200, 24 క్యారెట్ల (24 carat)10 గ్రాముల ధర రూ.62,400,
ప్రధాన నగరాల్లో వెండి(silver) ధరలు..
ఢిల్లీలో(delhi) కిలో వెండి ధర రూ.79,600
ముంబైలో (mumbai)కిలో వెండి ధర రూ.79,600
కోల్‌కతా,కిలో వెండి ధర రూ.79,600
చెన్నైలో,బెంగళూరు,కేరళ, లో మాత్రం కిలో వెండి ధర రూ.83,000లు గా కొనసాగుతుంది .
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు :
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.83,000
విజయవాడలో రూ.83,000
విశాఖపట్నంలో రూ.83,000 లుగా ఉంది.